రేకుల గదికి నెల అద్దె రూ.2.12 లక్షలు!

మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ తూర్పు రాజగోపురం పక్కన ఉన్న ఓ చిన్న రేకుల గదికి నెలకు రూ.2.12 లక్షల రికార్డు అద్దె పలికింది.
కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయించే ఈ గది కోసం అధికారులు శనివారం నిర్వహించిన వేలంలో కురవికి చెందిన బండారి రమేశ్ దీనిని దక్కించుకున్నారు.
Comments
Loading comments...
