వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం రేగటి అగ్రహారం గ్రామంలో ప్రజల త్రాగునీరు అవసరాలు ఇబ్బందులు తలెత్తడంతో పంచాయతీ వారు నూతనంగా చేత పంపును 1.50 లక్షలతో వేయిస్తున్నారు.
ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బందులు రాకుండా తక్షణమే పంచాయతీ నిధులతో చేతి పంపులను ఏర్పాటు చేయిస్తామని మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు సారెపాక సురేష్ బాబు అన్నారు. ప్రజలు సద్వివినియోగం చేసుకొని వాడుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

