వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో రైతు సంఘం, చెరకు రైతుల పరిరక్షణ సమితి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 2027-28లో ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు కోరారు.
4 వేల మెట్రిక్ టన్నుల చెరకు పంట సాగుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని చెన్నైలోని మురుగప్పా గ్రూప్ అధినేతలకు తెలియజేస్తామని యాజమాన్యం పేర్కొంది. వారి ఆదేశాల మేరకు మరోసారి చర్చలు జరుపుతామని తెలిపింది.
Comments
Loading comments...

