రేడియల్ రోడ్డు పేరుతో మట్టి తవ్వకాలు?

కందుకూరు మండలం మీరాఖాన్‌పేట నుంచి ఆమనగల్లు సమీపంలోని ఆకుతోటపల్లి వరకు చేపడుతున్న రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు రెండో దశ పనుల్లో మట్టి తవ్వకాలు వివాదానికి దారితీశాయి. ఆకుతోటపల్లి సర్వే నంబర్ 304తో పాటు అసైన్డ్ భూముల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
తవ్విన మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
Comments
Loading comments...
