Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ప్రభుత్వం..

Follow Udayam on Google
Anjaiah kindoddy Jul 28, 2026 10:13 PM వికారాబాద్General
రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ప్రభుత్వం..  - Udayam
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ భూములు కోల్పోతున్న రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా మార్కెట్ విలువకు అనుగుణంగా పూర్తి నష్టపరిహారం అందజేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.

Comments

G
Loading comments...