వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలో ఎర్రగుంట చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
చెరువును కాపాడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

