వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో తాగునీటి కోసం మహిళలు కాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు నెలలుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాభావ పరిస్థితులతో చెరువులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి కొరత నెలకొంది. వేసవిలోనే కాక వర్షాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదని మహిళలు తెలిపారు.
Comments
Loading comments...

