వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీని శాలువాతో సత్కరించి, జిల్లాలో చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు విస్తృతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తూ నూతన కమిటీకి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

