వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీకి అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 19న తుది ఓటర్ల జాబితా, 24న నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన చేపట్టనున్నారు.
26న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక్కో నామినేషన్‌కు రూ.10 వేల నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి.
Comments
Loading comments...

