Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో 32 మంది

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:36 AM నల్గొండGeneral
రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో 32 మంది  - Udayam
నల్గొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్రాంచి ఎన్నికల్లో 15 మేనేజింగ్ కమిటీ సభ్యుల కోసం 32 మంది బరిలో నిలిచారు. 33 నామినేషన్లు దాఖలు కాగా, ఒకరు ఉపసంహరించుకున్నారు. తొలిసారిగా సేవాభారత్ సభ్యులు కూడా నామినేషన్లు వేశారు. 2026-29 కాలానికి ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రెడ్‌క్రాస్ భవన్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...