Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో బ్లడ్‌ బ్యాంక్‌

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:14 PM ఆదిలాబాద్General
రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో బ్లడ్‌ బ్యాంక్‌ - Udayam
రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ సహకారంతో బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని నూతన జిల్లా ఛైర్మన్‌ ఆడే క్రాంతికుమార్‌ తెలిపారు. ఛైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో యోగా, వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు కందుల రవీందర్‌, ప్రధాన కార్యదర్శి లంక రమేశ్‌, విశాల్‌ జాదవ్‌, నారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...