వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మండలం రెడ్డిపాలెంలో శుక్రవారం ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యాన అధికారి ఐ. వెంకట్రావు ఆధ్వర్యంలో డిలిజెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సహకారంతో కార్యక్రమం జరిగింది.
ఆయిల్‌పామ్ సాగుకు అందించే రాయితీలు, సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఒక హెక్టారుకు 125 మొక్కలను 100 శాతం రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం అధికారులు రైతులు పాల్గొన్నారు
Comments
Loading comments...

