వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిగూడెం మండలంలో సోమవారం నిర్వహించిన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, మైలవరం సమన్వయకర్త జోగి రమేశ్ పాల్గొన్నారు.
పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలన్నింటినీ కైవసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నూతన మండల వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

