వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా బంక మోహన్‌రెడ్డిని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి నియమించారు.
మోహన్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో రెడ్డి జాగృతిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

