Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోట పేలుళ్ల కేసు: అంత్యక్రియలకు అనుమతి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 13, 2026 3:47 PM జాతీయంGeneral
ఎర్రకోట పేలుళ్ల కేసు: అంత్యక్రియలకు అనుమతి - Udayam
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుళ్ల కేసులో మృతుల శరీర భాగాలకు పూర్తి గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాలని ఎన్‌ఐఏను దిల్లీ కోర్టు ఆదేశించింది. ఆధారాలు సేకరించినందున దహనం చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీతో పాటు 11 మంది చనిపోయారు. ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే 7,500 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసి, 11 మందిని అరెస్టు చేసింది.

Comments

G
Loading comments...