Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 4:02 PM ఆదిలాబాద్General
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ - Udayam
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...