Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్‌లో రికార్డు స్థాయి వాహన విక్రయాలు

Follow Udayam on Google
జూన్‌లో రికార్డు స్థాయి వాహన విక్రయాలు - Udayam
భారత్‌లో జూన్ నెలలో వాహనాల రిటెయిల్ విక్రయాలు 21.83 శాతం పెరిగి 25,57,234 యూనిట్లకు చేరాయి. జూన్ నెల పరంగా దేశంలో ఇవే అత్యధిక అమ్మకాలని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ద్విచక్ర, ప్యాసింజర్, వాణిజ్య వాహనాలతో సహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. రానున్న జులైలోనూ విక్రయాలు మరింత వృద్ధి చెందుతాయని మెజారిటీ డీలర్లు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...