Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మకాల్లో జోరు.. లాభాల్లో మారుతీకి బ్రేక్!

Follow Udayam on Google
అమ్మకాల్లో జోరు.. లాభాల్లో మారుతీకి బ్రేక్! - Udayam
మారుతీ సుజుకీ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో వాహనాలు విక్రయించినా, ముడిసరుకు వ్యయాల పెరుగుదలతో నికర లాభం తగ్గింది. రూ.3,446.90 కోట్ల లాభం నమోదు చేసింది. మొత్తం విక్రయాలు 29.3 శాతం పెరిగి 6.82 లక్షల వాహనాలకు చేరాయి. ముడిసరుకు ఖర్చులు భారీగా పెరగడంతో గతేడాదితో పోలిస్తే లాభాల్లో 9.11 శాతం క్షీణత నమోదైంది.

Comments

G
Loading comments...