వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా ధాన్యానికి ఆల్‌టైమ్ రికార్డు ధర పలికింది. 'జైశ్రీరాం' రకానికి చెందిన పాత ధాన్యానికి క్వింటాకు ఏకంగా రూ. 4,013 లభించడం గమనార్హం.
ఈ-వేలం విధానంలో ఓ వ్యాపారి ఈ రికార్డు ధరకు పంటను దక్కించుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాధారణం కంటే ధాన్యం ధరలు క్వింటాపై రూ. 500 వరకు పెరిగాయి.
Comments
Loading comments...

