వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారత 80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా న్యూజెర్సీలో 1300కు పైగా అమెరికా జెండాలను భారత త్రివర్ణ పతాకాల మధ్య ‘250’ ఆకారంలో అమర్చారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది.
భారత్ స్వాతంత్ర్య వేడుకలు, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని కలిపి ఈ కార్యక్రమం నిర్వహించారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Loading comments...

