Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు స్థాయికి MBBS సీట్లు

వైష్ణవి శర్మ Jul 15, 2026 2:14 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
రికార్డు స్థాయికి MBBS సీట్లు - Udayam Digital
దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త అందించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా 7 శాతం పెరిగి, మొత్తం సీట్ల సంఖ్య 1.36 లక్షల మార్కును దాటింది. గతేడాది 818 కాలేజీల్లో 1,28,976 సీట్లు ఉండగా, ప్రస్తుత 2026-27 విద్యాసంవత్సరంలో 823 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం సీట్లు 1,36,939కి చేరాయి.

Comments

G
Loading comments...