Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌ను వణికిస్తున్న రికార్డు ఎండలు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:12 AM జాతీయంGeneral
యూరప్‌ను వణికిస్తున్న రికార్డు ఎండలు - Udayam
భీకర ఎండలు, హీట్‌డోమ్‌ల కారణంగా యూరప్ ఖండం అతలాకుతలమవుతుండగా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రకృతి ప్రకోపంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో పర్యాటకం దెబ్బతినడమే కాకుండా, రానున్న ముప్పుపై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...