వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ జూలైలో అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 34.3% పెరిగి 4.58 లక్షల యూనిట్లకు చేరాయి. త్రిచక్ర, ద్విచక్ర వాహనాల విక్రయాల్లోనూ రెండంకెల వృద్ధి నమోదైంది.
జూలైలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22.6% పెరిగి 19.23 లక్షల యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 33.4% పెరిగి 92,560 యూనిట్లుగా నమోదయ్యాయని సియామ్ తెలిపింది.
Comments
Loading comments...

