వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా శ్రీపద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 9న సన్మానం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జానపాటి రామసుబ్బయ్య తెలిపారు.
అనంతపురంలోని కిసాన్‌నగర్ డీజీపీ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం జరగనుంది. అంతకుముందు సంఘం కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

