Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డులు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 1:19 PM రాజన్న సిరిసిల్లGeneral
పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డులు - Udayam
సిరిసిల్లలో పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన కార్మికులకు చేనేత శాఖ గుర్తింపు కార్డులు జారీ చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...