Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అణిచివేతకు తిరుగుబాటే జవాబు

Follow Udayam on Google
కీర్తన్ Aug 14, 2026 8:22 PM శ్రీకాకుళంGeneral
అణిచివేతకు తిరుగుబాటే జవాబు - Udayam
అణిచివేత ఉన్నచోట ప్రజల తిరుగుబాటు అదే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ ప్రమాదాన్ని హత్యాయత్నంగా చూపించి తనను జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని, వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అవుతారనడానికి ప్రస్తుత పరిణామాలే సంకేతాలని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...