Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్టర్ హత్య: 5 గురు అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Jul 21, 2026 7:57 AM గుంటూరుGeneral
రియల్టర్ హత్య: 5 గురు అరెస్ట్ - Udayam
గుంటూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి శంకరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రత్తిపాడు వైకాపా నాయకుడు నాగేశ్వరరావు సహా ఐదుగురు సభ్యుల ముఠాను తాడికొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పొలం నెపంతో బాధితుడిని యడ్లపాడుకు తీసుకెళ్లి, గొంతుకు తాడు బిగించి చంపినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేసి, నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...