Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8000mAh బ్యాటరీతో రియల్‌మీ 16T లాంచ్

Follow Udayam on Google
Rohit Singh May 22, 2026 2:37 PM జాతీయంబిజినెస్
8000mAh బ్యాటరీతో రియల్‌మీ 16T లాంచ్ - Udayam
రియల్‌మీ సంస్థ 8000mAh భారీ బ్యాటరీ, 45W ఛార్జింగ్‌ సామర్థ్యంతో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 16T'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 6.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999 కాగా, మే 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో లభిస్తుంది.

Comments

G
Loading comments...