వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల కల ప్రజాపాలనలో నెరవేరుతోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన కె. హుస్సేన్ అహ్మద్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ నాయుడు, సిద్ది రామప్ప, ఆలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

