వార్తలకు తిరిగి వెళ్లండి

వయసుతో సంబంధం లేకుండా 43 ఏళ్ల వయసులో యూరప్‌లోని ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్‌ను యోగా టీచర్ శివానీ మెహ్రోత్రా అధిరోహించారు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పర్వతారోహణపై మక్కువతో ఈ ఘనత సాధించారు.
కుటుంబ బాధ్యతలు, కెరీర్ బిజీలో అభిరుచులను పక్కన పెట్టకుండా, ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు.
Comments
Loading comments...

