Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగులేటిపై ఆధారాలను ఈడీ, సీబీఐకి ఇస్తా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 3:32 PM హైదరాబాద్General
పొంగులేటిపై ఆధారాలను ఈడీ, సీబీఐకి ఇస్తా - Udayam
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ఈడీ, సీబీఐకి అప్పగించడంతో పాటు రాహుల్‌గాంధీకి లేఖ రాస్తానని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...