వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ నేడు ఉదయం 11:30 గంటలకు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు.
గత మూడేళ్ల బకాయిల విడుదల, జీఓ నెం.9 రద్దు, పాత విధానంలో ఫీజుల మంజూరు, అన్ని కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

