వార్తలకు తిరిగి వెళ్లండి

కశింకోటలోని ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది జీతాల బకాయిలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన దీక్షలు బుధవారం 7వ రోజుకు చేరుకున్నాయి. రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు హేమంత్ కోరారు.
నిత్యావసర ధరలు పెరుగుతున్నా జీతాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎండీ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

