వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 17’ స్క్రిప్ట్‌ను సుకుమార్ లాక్ చేసినట్లు సమాచారం. త్వరలో రామ్‌చరణ్‌కు ఆయన తుది కథా నేరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. భారీ స్థాయి ప్రాజెక్ట్ కావడంతో 2027లో విడుదల కష్టమని, 2028లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉంది. హీరోయిన్ ఎంపికపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

