Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రబీ సీజన్ కు పంటల ప్రణాళిక సిద్ధం చేయాలి: తుమ్మల

Follow Udayam on Google
K.Venkatesh Sep 22, 2026 4:06 PM ఖమ్మంGeneral
రబీ సీజన్ కు పంటల ప్రణాళిక సిద్ధం చేయాలి: తుమ్మల - Udayam
వచ్చే రబీ సీజన్ కు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచే పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ నీటి లభ్యత లేకపోవడం, కాలువల ద్వారా సాగునీటి పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. L-నినో దృష్ట్యా ఆయిల్పామ్ సాగును విస్తృతంగా పెంచాలన్నారు.

Comments

G
Loading comments...