Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యామ్‌ రోడ్లకు ఆర్బీఐ భరోసా

Follow Udayam on Google
విహార్ Aug 14, 2026 9:47 PM హైదరాబాద్General
హ్యామ్‌ రోడ్లకు ఆర్బీఐ భరోసా - Udayam
తెలంగాణలో రూ.29 వేల కోట్లతో 13 వేల కిలోమీటర్లకుపైగా హ్యామ్‌ రోడ్ల నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. నిర్మాణానంతరం 15 ఏళ్లపాటు కాంట్రాక్టర్లకు చేసే చెల్లింపులకు ఆర్బీఐ గ్యారంటర్‌గా ఉండే వ్యవస్థకు అనుమతి లభించినట్లు సమాచారం. చెల్లింపుల కోసం జాతీయ బ్యాంకులో ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయనున్నారు. బకాయిలుంటే డైరెక్ట్‌ డెబిట్‌ మ్యాండేట్‌ ద్వారా కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించేలా ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...