Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై ఆర్‌బీఐకి ఎస్‌వోపీ ఆదేశం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 9:10 AM జాతీయంGeneral
సైబర్ మోసాలపై ఆర్‌బీఐకి ఎస్‌వోపీ ఆదేశం - Udayam
సైబర్ మోసాలకు సంబంధించిన మ్యూల్ ఖాతాల వ్యవహారంపై ప్రామాణిక విధానాలు ఎస్‌వోపీ రూపొందించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆర్‌బీఐని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారం,మోసపోయిన నగదు పునరుద్ధరణను వేగవంతం చేయాలని సూచించింది. ఎస్‌వోపీని అన్ని హైకోర్టులకు పంపాలని, రాష్ట్రాలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోర్టు పేర్కొంది. డిజిటల్ మోసాల నివారణకు బ్యాంకులు,సంబంధిత సంస్థలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...