Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌

Follow Udayam on Google
ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌ - Udayam
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. చమురు ధరలు, రూపాయి బలహీనత, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం పాలసీ ప్రకటనతో పాటు జూలై పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ వారం పలు ప్రముఖ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది.

Comments

G
Loading comments...