వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి మారకపు రేటుకు ఆర్‌బీఐ ఎలాంటి నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. మార్కెట్ ఒడిదొడుకులను అరికట్టడమే కేంద్ర బ్యాంకు ప్రధాన ఉద్దేశమన్నారు.
ప్రస్తుతం రూపాయి వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని తెలిపారు. కరెన్సీ మార్కెట్‌లో అధిక అస్థిరతను నింత్రించి, స్థిరత్వాన్ని కాపాడటానికే తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.
Comments
Loading comments...

