వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమ జిల్లాలు కేంద్రం విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో చేరాయి. జూలై–సెప్టెంబర్ మధ్య ఎల్‌నినో మరింత బలపడనుందని డబ్ల్యూఎంవో హెచ్చరించింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు కంటితుడుపేనని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

