Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై కేసులో రవికుమార్ అదుపులో

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 08, 2026 9:21 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఎస్సై కేసులో రవికుమార్ అదుపులో - Udayam Digital
మహిళా ఎస్సై ప్రవళ్లికపై దౌర్జన్యం కేసులో ఏ1గా ఉన్న ఆమదాలవలస వైకాపా ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌ను పోలీసులు చిలకపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన తొమ్మిది రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 28 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అరెస్టయిన తొమ్మిది మంది వైకాపా నేతలకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

Comments

G
Loading comments...