Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజతో వివేక్ ఆత్రేయ సినిమా?

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:40 AM జాతీయంవినోదం
రవితేజతో వివేక్ ఆత్రేయ సినిమా? - Udayam
'ఇరుముడి’ విజయంతో మంచి ఊపులో ఉన్న రవితేజతో దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీ విష్ణుతో కలిసి రవితేజ నటిస్తున్న మల్టీస్టారర్ సంక్రాంతికి విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కితే రవితేజను సరికొత్త అవతారంలో చూపించే అవకాశం ఉంది. ‘ఇరుముడి’తో వచ్చిన క్రేజ్‌ను ఈ సినిమాకు ఉపయోగించుకోవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...