Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివేక్‌ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:55 AM జాతీయంవినోదం
వివేక్‌ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా - Udayam
ఇరుముడి’ విజయంతో జోష్‌లో ఉన్న రవితేజ.. దర్శకుడు వివేక్‌ ఆత్రేయతో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’ తర్వాత వివేక్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ తొలిసారి హారర్‌-కామెడీ కథలో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. హసిత్‌ గోలితో రవితేజ చేస్తున్న చిత్రం పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. లక్ష్మణ్‌, శ్రీని నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...