Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘కార్తీకమాసం’ సాంగ్‌

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:57 PM జాతీయంవినోదం
రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘కార్తీకమాసం’ సాంగ్‌ - Udayam
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ నుంచి మరో పాట విడుదలైంది. ‘కార్తీకమాసం’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అయ్యప్ప స్వామి దీక్ష విశిష్టతను తెలియజేసే ఈ పాటకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు అందించగా.. శివ నిర్వాణ సాహిత్యం అందించారు.

Comments

G
Loading comments...