Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ చూసి ఏడ్చేశా: రవితేజ

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 9:38 AM జాతీయంవినోదం
‘ఇరుముడి’ చూసి ఏడ్చేశా: రవితేజ - Udayam
‘ఇరుముడి’ సినిమా చూసి తాను ఏడ్చేశానని కథానాయకుడు రవితేజ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతూ, సాధారణంగా తనకు ఏడుపు రాదని, ఈ సినిమా మాత్రం భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం సినిమాకు ఆత్మలా నిలిచిందని రవితేజ ప్రశంసించారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే తన కళ్లు చెమర్చాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...