వార్తలకు తిరిగి వెళ్లండి

అలియా భట్ నిర్మిస్తున్న ‘డోంట్ బి షై’ సిరీస్ సెప్టెంబరు 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ఆరుషి బజాజ్, అన్ష్ దుగ్గల్ తదితరులు నటిస్తున్నారు.
యుక్తవయసులో ప్రేమ, స్నేహం, కలలు, జీవితాన్ని అర్థం చేసుకునే అంశాల చుట్టూ కథ సాగుతుందని సిరీస్ బృందం తెలిపింది.
Comments
Loading comments...

