వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పేరును భారతీయ సినిమా రంగం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని నటి కియారా అడ్వాణీ అన్నారు. తన కెరీర్‌ను ఈ సినిమా ముందు, తర్వాతగా చూస్తానని పేర్కొన్నారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో గీతూ, యశ్ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కియారా తెలిపారు. ‘టాక్సిక్’ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.
Comments
Loading comments...

