Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఏఎస్‌ అవుదామనుకన్నా: యామీ గౌతమ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 9:48 AM జాతీయంవినోదం
ఐఏఎస్‌ అవుదామనుకన్నా: యామీ గౌతమ్‌ - Udayam
తొలినాళ్లలో తనకు సినీరంగంలోకి రావాలనే ఆలోచన లేదని నటి యామీ గౌతమ్‌ తెలిపారు. భిన్నమైన రంగంలో రాణించాలనుకుని న్యాయశాస్త్రం కూడా చదివానని, ఐఏఎస్‌ అధికారి కావాలని అనుకున్నట్లు చెప్పారు. సినిమాలంటే ఇష్టమున్నా నటనలోకి వస్తానని ఊహించలేదని యామీ గౌతమ్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో టెలివిజన్‌ షోకు ఆడిషన్‌ ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...