Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతులపూడిలో గర్భిణులకు వైద్య పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:55 PM కాకినాడGeneral
రౌతులపూడిలో గర్భిణులకు వైద్య పరీక్షలు - Udayam
రౌతులపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ నిర్వహించారు. డాక్టర్ ఎ. సౌమ్య సుమారు 120 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య సూచనలు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ బి. సౌమ్య, డాక్టర్ రఘురామ్, డాక్టర్ భరత్, హెడ్ నర్స్ సరస్వతి పాల్గొన్నారు. లబ్ధిదారులకు సత్రం చైర్మన్ సోమరౌతు చంద్రమౌళి భోజన వసతి కల్పించారు.

Comments

G
Loading comments...