Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 3:42 PM పార్వతీపురం మన్యంGeneral
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ - Udayam
చీపురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ జి.శంకర్రావు, ఎస్ఐ పి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.2 లక్షల పూచీకత్తుపై తహశీల్దార్ సమక్షంలో బైండోవర్ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...